Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వరంగల్ మార్కెట్లో  మీర్చి, పత్తి ధరలు ఇలా..!

వరంగల్ మార్కెట్లో మీర్చి, పత్తి ధరలు ఇలా..!

Hit TV Telugu 1 hr ago

WGL పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్లో మంగళవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.9,650 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.24,800 ధర పలకగా...

వండర్ హాట్(WH) మిర్చి రూ.27 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.22,000, టమాటా మిర్చి రూ.38 వేలకి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu