Dailyhunt
విద్యార్థుల 'మాక్ అసెంబ్లీ' అమోఘం!

విద్యార్థుల 'మాక్ అసెంబ్లీ' అమోఘం!

Hit TV Telugu 3 weeks ago

NRPT: మరికల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో బుధవారం నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, ప్రతిపక్ష నాయకుల పాత్రల్లో ఒదిగిపోయి..

అసెంబ్లీ సమావేశాలను తలపించేలా చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ అంశాలపై విద్యార్థులు చేసిన ప్రసంగాలు సభికులను మెప్పించాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu