Dailyhunt
విద్యార్థులకు కూలింగ్ వాటర్ క్యాన్‌లు వితరణ

విద్యార్థులకు కూలింగ్ వాటర్ క్యాన్‌లు వితరణ

Hit TV Telugu 3 weeks ago

ELR: నూజివీడు(మం) అన్నవరం గ్రామంలోని జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు శ్రీ సత్య సాయి భక్తులు కూలింగ్ వాటర్ క్యాన్లను బుధవారం బహుకరించారు. పాఠశాల హెచ్ఎం విజయకుమారి మాట్లాడుతూ..

వేసవి నేపథ్యంలో విద్యార్థుల దాహార్తి తీర్చేందుకు కూలింగ్ వాటర్ క్యాన్లు వితరణగా అందించడం అభినందనీయమన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu