E.G: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న యమునా నది పుష్కరాల సందర్భంగా అనపర్తి EX MLA సత్తి సూర్యనారాయణ రెడ్డి భక్తిశ్రద్ధలతో పితృకార్యాలు నిర్వహించారు.
యమునా నది తీరంలో తన దివంగత తల్లిదండ్రులు ఆత్మశాంతి కోసం పిండప్రదానం చేశారు. ప్రజా సంక్షేమానికి చిరునామాగా నిలిచిన దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డికి పిండప్రదానం చేసి ఘనంగా నివాళులర్పించారు.

