Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Adilabad: ఆదిలాబాద్ మార్కెట్‌లో పాయల శరత్ ఆధ్వర్యంలో అన్నదానం.. రైతుల హర్షం!

Adilabad: ఆదిలాబాద్ మార్కెట్‌లో పాయల శరత్ ఆధ్వర్యంలో అన్నదానం.. రైతుల హర్షం!

hmtv 1 week ago

Adilabad: ఆదిలాబాద్ మార్కెట్‌లో పాయల శరత్ ఆధ్వర్యంలో అన్నదానం.. రైతుల హర్షం!

Adilabad: ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ లో పాయల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు..జొన్న పంటలు అమ్మడానికి మార్కెట్ యార్డులకు వచ్చిన రైతులకు అండగా నిలుస్తూ పాయల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే పాయల శంకర్ కుమారుడు ట్రస్ట్ చైర్మన్ పాయల శరత్ తెలిపారు..

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్న పంటలు అమ్మడానికి వచ్చిన రైతులకు గత మూడు రోజులుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, మార్కెట్కు వచ్చే రైతులందరికీ జొన్న కొనుగోలు పూర్తి వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని శరత్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu