Akbar Nagar: నిద్రమత్తులో ఘోర ప్రమాదం: తప్పిన ముప్పు!
Akbar Nagar: కర్ణాటక రాష్ట్రంలోని హున్నాబాద్ నుండి బోధన్ వెళ్తున్న కొరియర్ (బొలెరో) వాహనం కల్వర్టును ఢీకొని బోల్తా పడింది.
డ్రైవర్ సంతోష్ సురక్షితంగా బయటపడ్డాడు. రాత్రంతా డ్రైవింగ్ చేయడం వలన నిద్రమత్తులో కల్వర్టును గమనించకపోవడంతో కల్వర్టును ఢీకొన్నట్టు డ్రైవర్ సంతోష్ తెలిపారు.

