Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Amberpeta: అంబరుపేటలో ధోని బర్త్‌డే హంగామా 77 అడుగుల భారీ కటౌట్!

Amberpeta: అంబరుపేటలో ధోని బర్త్‌డే హంగామా 77 అడుగుల భారీ కటౌట్!

hmtv 5 days ago

Amberpeta: అంబరుపేటలో ధోని బర్త్‌డే హంగామా 77 అడుగుల భారీ కటౌట్!

Amberpeta: నందిగామ మండలం అంబరుపేట గ్రామంలో

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 45వ జన్మదిన వేడుకలు నిర్వహించారు ఆయన అభిమానులు.

77 అడుగుల భారీ కట్ అవుట్ ను ఏర్పాటు చేసి వారి అభిమానన్ని చాటుకుంటూ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటూ పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు.

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు.

మూడు icc ట్రోపీలు సాధించిన కెప్టెన్ ధోని అని క్రికెట్ దిగ్గజాలు ఊహించిన విధంగా క్రికెట్ మ్యాచ్ ని మలుపు తిప్పే కీలక నిర్ణయాలు తీసుకొని క్రికెట్ జట్టును గెలిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు ఆయన అభిమానులు.

ప్రతి భారతీయుడు మహేంద్రసింగ్ ధోని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది యువత క్రికెట్ లో పాల్గొని ఎన్నో విజయాలు సాధిస్తున్నారని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu