Anantapur: అనంతపురం క్రికెట్ జట్టు కెప్టెన్‌గా గుత్తి కుర్రాడు భువనేశ్వర్!
అనంతపూర్: అనంతపురం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్(ADCA) రేపటినుండి కడపలో జరగబోయే అంతర్ జిల్లా క్రికెట్ మ్యాచ్లలకు జిల్లా జట్టును ఎంపిక చేసింది.ఈ జిల్లా జట్టు 7వ తారీకు నుండి ఈనెల 24 వ తారీకు వరకు కడపలో కర్నూలు, కడప,నెల్లూరు, చిత్తూరు జట్లతో తలపడనుంది.
ఈ చెట్లతో తలపడనున్న అనంతపురం జిల్లా జట్టుకు గుత్తికి చెందిన ఎం భువనేశ్వర్ ను కెప్టెన్ గా అసోసియేషన్ ఎంపిక చేసింది.ఈ సందర్భంగా గుత్తి కుర్రాడిని ఎం.భోనేశ్వర్ ని జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ యుగంధర్ రెడ్డి,కోచ్ ఆర్ కుమార్ (జోషి)మరియు పలువురు కోచ్లులు, క్రీడాకారులు భువనేశ్వర్ ను అభినందించారు..

