Armoor: ఆర్మూర్‌లో భక్తిశ్రద్ధలతో సాగుతున్న వైశాఖ మాస నిత్య పూజలు
Armoor: ఆర్మూర్ పట్టణ ఆర్యవైశ్య కుటుంబ సభ్యులంతా కలిసి వైశ్య సంఘ, శ్రీ నాగేశ్వర దేవాలయంల లో అర్చకులు వాసు పంతులు ఆధ్వర్యంలో వైశాఖ పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ పూజను వైశాఖమాసం మొదటి రోజు ప్రారంభించి, చివరి రోజు వరకు నిర్వహిస్తారు.
ప్రారంభం నుంచి నిత్యం రోజు పూజలో కూర్చునే కుటుంబ దంపతులు నుంచి ప్రసారం చేసుకుని తీసుకొచ్చి, ఆ శివలింగానికి ఓం నమ శివాయ : అభిషేకం చేస్తూ, హారతిస్తూ, నైవేద్యం తో పూజ కార్యక్రమాo మూగీ సిన తర్వాత ఆ ప్రసాదాన్ని వచ్చిన భక్తులు స్వీకరిస్తారు.
ఈ కార్యక్రమంలో నగరేశ్వర దేవాలయం అధ్యక్షుడు, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు, కన్యకా పరమేశ్వరి దేవాలయం ఆలయ అధ్యక్షుడు, సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

