Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Banaganapalle: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు

Banaganapalle: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు

hmtv 3 weeks ago

Banaganapalle: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు

నగానపల్లె: వైఎస్ఆర్సిపి కార్యాలయం వద్ద టీడీపీ మ్యానిపోస్ట్, సూపర్ సిక్స్ బాండ్లను దగ్ధం చేసి నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామి రెడ్డి వైసీపీ కార్యకర్తలు.

రెండేళ్ల సూపర్ సిక్స్ సూపర్ మోసం, రెండేళ్లుగా మెగా డీఎస్సీ రాదు దగా డిఎస్సి ప్రకాడ్లు పట్టుకొని పట్టుకొని నిరసన తెలియజేసిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు.

18 సంవత్సరాల నిండిన మహిళలకు ఆడబిడ్డ నిది నెలకు 15000 ఎక్కడ అని అన్నారు. నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయలు ఇవ్వలేదని ఆరోపించారు.

ఏపీ ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చింత వరకు వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటాం. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి

నంద్యాలలో డిఎస్సి కి స్పోర్ట్స్ కింద 400 పోస్టులు అమ్ముకున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు.

సిబిఐ విచారణ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డీఎస్సీ స్పోర్ట్స్ అభ్యర్థుల తరఫున కోరిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీ విధానం కొనసాగుతుందని ఇసుక మద్యం, మట్టి గ్రావెల్ విలువైన ఖనిజాన్ని తీసుకు వెళ్తున్నారని రామిరెడ్డి ఆరోపించారు.

కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి అత్తార్ జావీద్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు గుండం నాగేశ్వర్రెడ్డి అబ్దుల్ ఫైజ్ సుదర్శన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu