Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Banganapalli: బనగానపల్లె వాసుల గోడు.. లో-లెవెల్ వంతెనతో సైలెన్సర్లలోకి నీరు

Banganapalli: బనగానపల్లె వాసుల గోడు.. లో-లెవెల్ వంతెనతో సైలెన్సర్లలోకి నీరు

hmtv 2 days ago

Banganapalli: బనగానపల్లె వాసుల గోడు.. లో-లెవెల్ వంతెనతో సైలెన్సర్లలోకి నీరు

Banganapalli: బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జి పునర్నిర్మానం చేయాలని రాబోయే వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా చూడాలని బనగానపల్లె నుండినంద్యాల జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే బ్రిడ్జిలు అడుగున ఉండడంవల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు అలాగే బైక్స్ కార్లు సైలెన్సర్ లో నీళ్లు వెళ్లి తీవ్రంగా నష్టపోతున్నారు వర్షాలు ఎక్కువైతే గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు రైతులు పొలాలకు వెళ్లాలంటే విద్యార్థులు స్కూల్ కి వెళ్లాలంటే ఈ బ్రిడ్జి గుండా చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారత కమ్యూనిస్టు పార్టీగా రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఈ కల్వర్టులను తొందరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu