Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Bhadrachalam: భద్రాచలం రామయ్య సేవలో ఎమ్మెల్యే పాయం!

Bhadrachalam: భద్రాచలం రామయ్య సేవలో ఎమ్మెల్యే పాయం!

hmtv 2 weeks ago

Bhadrachalam: భద్రాచలం రామయ్య సేవలో ఎమ్మెల్యే పాయం!

భద్రాచలం: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu