Burning Topic: మరింత విస్తరిస్తున్న పశ్చిమాసియా యుద్ధం
Burning Topic: కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియా మళ్లీ భగ్గున మండుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈజిప్ట్, ఇరాక్‌లకు కూడా విస్తరించడంతో మరో ప్రాంతీయ యుద్ధంగా మారిపోయింది.
జోర్దాన్‌లోని తమ స్థావరాలపై ఇరాన్ భారీ ఎత్తున క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది.
'హెవీ వేవ్' పేరుతో ఈ దాడులు కొనసాగాయి. అమెరికా బలగాలు, ఆస్తులపై దాడి చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్‌ను ఎదుర్కొనే భవిష్యత్ వ్యూహాలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో కీలక భేటీ జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

