Chennur: చెన్నూరులో వేర్వేరు ప్రమాదాలు.. ఇద్దరి ప్రాణాలు బలి!
చెన్నూర్: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి కడప. చెన్నూరు మండల పరిధిలో నిన్నటి దినం వేరువేరు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.
పొట్టిశ్రీరా ములు నెల్లూరు జిల్లా నవాబుపేట మండలం ముకుందాపురానికి చెందిన మాలే కల్యాణ్ వెంకట్ రెడ్డి (30) బీటెక్ పూర్తి పూర్తి చేసి చేశారు. అనంతరం లా ప్రవేశ రాసేందుకు ఇంటి నుంచి ఆదివారం ద్విచక్ర వాహ నంలో కడపకు వచ్చి, మళ్ళీ సోమవారం పరీక్ష రాసి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. చెన్నూరు వద్ద ఆటోను ఢీకొనడంతో మృత్యువాతకు గురయ్యారు.

