Chilakaluripet: హైవేపై ఎమ్మార్పీఎస్ అర్ధరాత్రి ఆందోళన స్తంభించిన రాకపోకలు!
Chilakaluripet: చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రాత్రి నుండి ఆందోళన.
బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతులకు ఎక్స్ గ్రే షియా ప్రకటించాలని డిమాండ్. ఆర్డీఓ వచ్చి చర్చలు జరిపిన వినని ఎమ్మార్పిఎస్ నాయకులు
ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పాలి అని తెలిసిన నాయకులు.

