Chilamathur: సులభంగా డబ్బు సంపాదించాలని ఆశించిన మోసగాళ్ల ముఠా గుట్టు రట్టు చేసిన శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు పోలీస్ అధికారుల వేషధారణలో అమాయకులను మోసం చేసేందుకు కుట్ర.లక్ష అసలు నోట్లు ఇస్తే రూ.10 లక్షల ఫేక్ కరెన్సీ ఇస్తామని ఎరవేసిన ముఠా.హిందూపురం పోలీసుల అప్రమత్తతతో భగ్నమైన భారీ మోసం ఐదుగురు నిందితులు అరెస్ట్
రూ.50 లక్షల టాయ్ కరెన్సీ స్వాధీనం.పోలీస్ వేషధారణ సామగ్రి, కౌంటింగ్ మెషీన్, స్కార్పియో వాహనం సీజ్ చేసి కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ. సతీష్ కుమార్ ఒక లక్ష అసలు నోట్లు ఇస్తే రూ.10 లక్షల ఫేక్ కరెన్సీ నోట్లు ఇస్తామని అమాయక ప్రజలకు భారీ మొత్తంలో డబ్బు ఆశ చూపించి, చివరికి టాయ్ కరెన్సీతో మోసం చేయాలని యత్నించారని పోలీసులు విచారణలో వెల్లడైందని హిందూపురం Town CI రాజ్ గోపాల్ నాయుడు, హిందూపురం ॥ Town C కరీం, హిందూపురం రూరల్ CI జనార్ధన్, హిందూపురం అప్గ్రేడ్ సీఐ ఆంజనేయులు మీడియాకు తెలిపారు

