Dornala: వెలుగొండ ప్రాజెక్టులో పని చేస్తున్న అస్సాం కార్మికుడు అదృశ్యం
దోర్నాల: వెలుగొండ ప్రాజెక్టులో పనిచేస్తున్న అస్సాం కార్మికుడు అదృశ్యం మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టులో పనిచేస్తున్న అస్సాం రాష్ట్రానికి చెందిన బసంత్ కుమార్ రాధా అనే వ్యక్తి అదృశ్యమైనట్లు సహచర కార్మికులు తెలిపారు.
కొన్ని రోజులుగా ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, సహచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బసంత్ కుమార్ రాధా ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం అందించాలని కోరుతున్నారు. ఆయన గురించి ఏమైనా సమాచారం తెలిసిన వారు ఈ ఫోన్ నంబర్‌కు సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు:
70355 98693

