Dubbak: అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం అందజేసిన కౌన్సిలర్ బండి శ్రీలేఖ రాజు
Dubbak: 3 సంవత్సరాల వయసు నుండి 5 సంవత్సరాల వయసుగల పిల్లలను అంగన్వాడీ కేంద్రంలోకి పంపించాలని కోరారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 12 వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీలేఖ రాజు.అంగన్వాడీ సెంటర్ లలో కూడా నర్సరీ ,లీకేజీ ,యూకేజీ , work books కూడా వచ్చాయని ఇలాంటి అవకాశాన్ని అందరు వియోగించుకివాలని ప్రైవెట్ స్కూల్ లకి ధీటుగా అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని 12వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీలేఖ రాజు తెలిపారు.

