Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dubbaka: దుబ్బాకలో చెరువుల వివాదానికి ముగింపు పలికిన ఇరు సంఘాలు!

Dubbaka: దుబ్బాకలో చెరువుల వివాదానికి ముగింపు పలికిన ఇరు సంఘాలు!

hmtv 3 weeks ago

Dubbaka: దుబ్బాకలో చెరువుల వివాదానికి ముగింపు పలికిన ఇరు సంఘాలు!

Dubbaka: గంగపుత్ర మత్స సహకార సంఘంతో సిద్దిపేట జిల్లా దుబ్బాక లో ఉన్న చెరువుల విషయంలో గంగపుత్ర సంఘం మరియు ముదిరాజ్ సంఘం సభ్యులు కలిసి మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని గంగపుత్ర సంఘము కు పెద్ద చెరువు మరియు నల్లచెరువు,

దామరచెరువు ఈ మూడు చెరువులు గంగపుత్ర సంఘం వారికి ముదిరాజ్ సంఘం కు దుబ్బాక రామసముద్రం చెరువు బోడోనుకుంట దుబ్బాక శివారులో ఉన్న మిగిలిన కుంటలన్నీ ముదిరాజు సంఘం సభ్యులకే ఇట్టి విషయంలో అన్నదమ్ముల్లాగా మాట్లాడుకొని ఒప్పందం చేసుకుంటిమి దీనికి సహకరించిన ఎమ్మెల్సీ,

శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కి మంత్రి వాకిటి శ్రీహరికి, మరియు దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డికి ముదిరాజ్ సంఘం తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu