Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dubbaka: దుబ్బాకలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Dubbaka: దుబ్బాకలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

hmtv 1 week ago

Dubbaka: దుబ్బాకలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

దుబ్బాక: నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 14 వార్డు కౌన్సి లర్ తునికి సురేష్ అన్నారు.కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజక వర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సి ఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 24,500. సి ఎం రిలీఫ్ ఫండ్ చెక్కును 14వ వార్డుకు చెందిన గన్నే రామచంద్ర రెడ్డికి అందజేయడం జరిగింది.

ప్రతి పేదవారికి సేవ చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu