Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Dubbaka: హబ్సిపూర్‌లో దొరికిన చిరుత పాదముద్రలు.. జనం గుండెల్లో రైళ్లు!

Dubbaka: హబ్సిపూర్‌లో దొరికిన చిరుత పాదముద్రలు.. జనం గుండెల్లో రైళ్లు!

hmtv 2 days ago

Dubbaka: హబ్సిపూర్‌లో దొరికిన చిరుత పాదముద్రలు.. జనం గుండెల్లో రైళ్లు!

సిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం హబ్సిపూర్ లో చిరుత పులి కలకలం రేగింది.చిరుత పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు.మెదక్ - సిద్దిపేట ప్రధాన రహదారి నీ చిరుత దాటుతుండగా చూసిన పలువురు వ్యక్తులు.అటవీ అధికారులకు సమాచారం అందించిన స్థానికులు.ప్రజలు మరియు పోలలా వద్ద ఉండే రైతులు అప్రమత్తంగా ఉండాలని, పశువులను ఇంటి దగ్గర ఉండే విధంగా చూసుకోవాలని ఫారెస్ట్ అధికారుల సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu