Duggondi: దుగ్గొండి మండలంలో దారుణం.. వివాహిత సుమలత గొంతుకోసి హత్య!
దుగ్గొండి: మండలంలో వివాహిత హత్య కలకలం. దుగ్గొండి మండలం లక్ష్మీపురం శివారులో ఓ వివాహిత హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మృతురాలు లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి సుమలతగా గుర్తింపు. లక్ష్మీపురం - ఎల్కుర్తి గ్రామాల మధ్య ఉన్న కెనాల్ వివాహిత గొంతుకోసి హత్య జరిగినట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

