Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gajapathinagaram: ఉపాధి హామీ 125 రోజులకు పెంపు మంత్రి కొండపల్లి!

Gajapathinagaram: ఉపాధి హామీ 125 రోజులకు పెంపు మంత్రి కొండపల్లి!

hmtv 3 weeks ago

Gajapathinagaram: ఉపాధి హామీ 125 రోజులకు పెంపు మంత్రి కొండపల్లి!

గజపతినగరం: నియోజకవర్గంలో గజపతినగరం మండలం జిన్నాం గ్రామంలో వికసిత్ భారత్.. జి రామ్ జి 125 రోజుల గ్రామీణ ఉపాధికి మెరుగైన హామీ పథకాన్ని భూమి పూజ చేసి ప్రారంభించిన చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ .

ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ...

దేశంలో వేతనదారులకు పనికల్పించడంలో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది.

గతంలో 100 పని ఉండేది ... నేడు 125 రోజు ల పనిదినాలు కల్పించడం జరిగింది.

ఇప్పటికే ... 15 కోట్ల 30 లక్షల పనిదినాలు రాష్ట్రంలో వేతనదారులకు ఇవ్వడం జరిగింది.

విబి జి రామ్ జీ పధకం లో ... 15 రోజుల్లోనే ... వేతనదారులకు వేతనం అందేవిదంగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాము ...

గ్రామాభివృద్ధే లక్ష్యం గా చెరువులు పునరేకీకరణ తో పాటుగా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu