Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gokavaram: అచ్చుతాపురంలో వానరసేన ఆధ్యాత్మిక అద్భుతం!

Gokavaram: అచ్చుతాపురంలో వానరసేన ఆధ్యాత్మిక అద్భుతం!

hmtv 6 days ago

Gokavaram: అచ్చుతాపురంలో వానరసేన ఆధ్యాత్మిక అద్భుతం!

గోకవరం:గోకవరం మండలం అచ్చుతాపురంలో గోటి కోటి తలంబ్రాల మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టిన వానరసేన.

భద్రాచలం సీతారాముడు సన్నిధిలో వరి విత్తనాలకు ప్రత్యేక పూజలు అనంతరం నేడు కోటి తలంబ్రాల పంటకు దుక్కి దున్ని విత్తనాలు జల్లే కార్యక్రమం చేపట్టిన వానర సేన.

రామనామ స్మరణతో శ్రీరాముడు, హనుమంతుడు, సుగ్రీవుడు, అంగజుడు, జాంబవంతుడు వేషధారణతో దుక్కి దున్ని విత్తనాలను చల్లిన రామ భక్తులు.

శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో 16 వేట కొనసాగుతున్న గోటి కోటి తలంబ్రాల మహా యజ్ఞం.

పంట అనంతరం వచ్చే విత్తనాలను గోటితో వలిచి కోటి తలంబ్రాలుగా మలచి అయోధ్య భద్రాచలం ఒంటిమిట్ట క్షేత్రాలకు పంపనున్న కోటి తలంబ్రాలు.

కోటి తలంబ్రాలు మహా యజ్ఞంలో వానర వేషధారణ తో జరిగే ఈ కొలహల చూసేందుకు పాల్గొన్న భక్తులు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu