Gokavaram: గోకవరంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం!
Gokavaram: గోకవరం సంజీవనగర్ బాబు జగజీవన్ రామ్ కమ్యూనిటీ భవనం ఆవరణంలో ఎం ఎస్ పి గోకవరం మండల అధ్యక్షులు గరభారపు శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో 32 వ ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మరియు మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు ముందుగా కుల పెద్దలు తో ఎమ్మార్పీఎస్ జెండా ఎగరు వేశారు.
గౌరవ మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు వేడుక సందర్భంగా కేక్ కట్ చేసి గౌరవ కృష్ణ మాదిగ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS )అనేది ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామం లో జులై 7 1994 న గౌరవ మందా కృష్ణ మాదిగ చే స్థాపింపబడిన సామాజిక రాజకీయ ఉద్యమం.
ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ కోసం గౌరవ మందా కృష్ణ మాదిగ అనేక రకమైన పోరాటాలతో పాటు చిన్నపిల్లల గుండె వ్యాధిగ్రస్తుల కొరకు వికలాంగుల వృద్ధాప్య పెన్షన్ల కొరకు ఆరోగ్యశ్రీ కొరకు సామాజిక న్యాయం సమానత్వం కొరకు ఎన్నో మహా పోరాటాలు చేసిన పోరాట యోధుడు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగరేనని ఆయన చేసిన సామాజిక సేవలు గుర్తించి ఆయనకు కేంద్ర ప్రభుత్వం "పద్మశ్రీ" పురస్కారాన్ని ఇచ్చి సత్కరించిందని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్క మాదిగ బిడ్డ నడుచుకోవాలని తెలియజేశారు
ఈ కార్యక్రమంలో బొడ్డపాటి వీర చంద్ర మాదిగ అరసాల మోహన్ మాదిగ చీకట్ల రాజు మాదిగ బొద్దని బాపిరాజు మాదిగ మోర్త సోమరాజు మాదిగ అరసాల శ్రీను మాదిగ చింతాటి రవి మాదిగ కొడమంచిలి మోహన్ మాదిగ బొడ్డపాటి చిన్ని మాదిగ తోలేటి మనీష్ మాదిగ అరసాల వెంకన్న మాదిగ చింతాటి చిట్టయ్య మాదిగ కందుకూరి నాగరాజు మాదిగ గొర్త ప్రభుదాసు మాదిగ కోడి శ్రీను మాదిగ తోలేటి సురేష్ మాదిగ పైడిమల్ల రంజిత్ కుమార్ మాదిగ అరసాల బాపిరాజు మాదిగ తిగురుపల్లి నాగు మాదిగ మోర్త చినబాబు మాదిగ బొడ్డపాటి ధనుంజయ్ మాదిగ కందుకూరి సోమరాజు మాదిగ వంగలపూడి శ్రీను మాదిగ చింతాటి ఏసు మాదిగ చింతాటి రాజు మాదిగ దొండపాటి వెంకన్న మాదిగ మాదిగ కందుకూరి శివ కోడి శ్యామ్ మాదిగ మాదిగ ఉండ్రాసి చిన్ని మాదిగ వేమగిరి ఏసు మాదిగ మరియు మహిళలు.
కొమ్ము గన్నమ్మ మాదిగ కందుకూరి రాజులమ్మ మాదిగ బొద్దాని సుశీలమ్మ మాదిగ చీకట్ల సుందరమ్మ మాదిగ తోలేటి రమ్యశ్రీ మాదిగ గరభారపు జ్యోతి మాదిగ కందుకూరి పాప మాదిగ కొత్తపల్లి బుజ్జి మాదిగ వేమగిరి బుజ్జి మాదిగ మోర్త వెంకయ్యమ్మ మాదిగ మోర్త చిలకమ్మా మాదిగ బాతు అన్నారం మాదిగ మహమ్మద్ శాంతి మాదిగ దొండపాటి నాగమణి మాదిగ చింతాటి రాణి మాదిగ అరసాల దివ్య మాదిగ కందుకూరి పెద్ద లక్ష్మి మాదిగ కందుకూరి రాజులమ్మ మాదిగ కోడి ఇంద్రజ మాదిగ చీకట్ల సుబ్బలక్ష్మి మాదిగ చింతాటి చిన్న తల్లి మాదిగ గొర్త బాపనమ్మ మాదిగ కందుకూరి బాపనమ్మ మాదిగ కోడి సిరి మాదిగ మోర్త రత్తమ్మ మాదిగ చింతాటి ఏసమ్మ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

