Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gooty: గుత్తి రోడ్లపై అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చుని నిరసన

Gooty: గుత్తి రోడ్లపై అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చుని నిరసన

hmtv 1 week ago

Gooty: గుత్తి రోడ్లపై అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చుని నిరసన

గుత్తి: పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు .

ఆటోలను తాళ్లతో లాగుతూ , స్థానిక గాంధీ సర్కిల్ వద్ద అర్ధ నగ్నంగా మోకాళ్లపై కూర్చుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాయన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu