Gooty: గుత్తిలో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ.. రైల్వే అధికారుల పిలుపు!
గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గుత్తి డిజిటల్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ నందు రైల్వే బోర్డు ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఈనెల 15 నుండి జూన్ 5వ తేదీ వరకు ఈ ప్రోగ్రాం నిర్వహించబడును ప్లాస్టిక్ ను నిషేధిద్దాం చెట్లు నాటుదాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అని ప్రతిజ్ఞ చేసినారు ఈ కార్యక్రమంలో సీనియర్ డి ఎం ఈ రమేష్ గారు ఏడిఎంఈ జాన్ సాహెబ్ గారు ఎస్ ఎమ్ ఎమ్ రంగనాథ్ గారు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీనివాసులు గారు నరసింహ గారు కార్మిక సంఘ ప్రతినిధులు కార్మికులు పాల్గొన్నారు.

