Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hanamkonda: హనుమాన్ విగ్రహం ధ్వంసం, భక్తుల ఆగ్రహం!

Hanamkonda: హనుమాన్ విగ్రహం ధ్వంసం, భక్తుల ఆగ్రహం!

hmtv 6 days ago

Hanamkonda: హనుమాన్ విగ్రహం ధ్వంసం, భక్తుల ఆగ్రహం!

హన్మకొండ: న్యూ శాయంపేట సర్కిల్ లో హనుమాన్ స్వామి విగ్రహం ధ్వంసం. స్థానికుల్లో ఆగ్రహం.. ఘటనాస్థలికి భారీగా చేరుకున్న భక్తులు, ప్రజలు..!

న్యూ శాయంపేట ప్రధాన రోడ్డుపైన కూర్చొని హనుమాన్ భక్తుల ధర్నా. భారీగా నిలిచిపోయిన వాహనాలు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. పెద్ద సంఖ్యలో తరలివస్తున్న హనుమాన్ భక్తులు బజరంగదళ్ కార్యకర్తలు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu