Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hayathnagar: భారీ అగ్నిప్రమాదం కారు డెకర్స్ షాపులో ఎగిసిపడుతున్న మంటలు

Hayathnagar: భారీ అగ్నిప్రమాదం కారు డెకర్స్ షాపులో ఎగిసిపడుతున్న మంటలు

hmtv 1 week ago

Hayathnagar: భారీ అగ్నిప్రమాదం కారు డెకర్స్ షాపులో ఎగిసిపడుతున్న మంటలు

హయత్ నగర్:హయత్ నగర్ లో హార్డ్ వేర్ ఎలక్ట్రికల్ మరియు పరుపుల షాప్ లో షార్ట్ సర్క్యూట్ తో భారీగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసి పడడంతో స్థానికులు బాయాందోళనకు గురయ్యారు, ముందుగా జయశ్రీ ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ షాప్ లో మంటలు అంటుకొని పక్కనే ఉన్న పరుపులు తయారు చేసే షాప్ కి మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధం అవడంతో ఆ షాపుల్లోని మంటలు

మరో రెండు షాపులకు స్వల్పంగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మంటల దాటికి పక్కనే ఆపి ఉన్న బైక్ సైతం దగ్ధమైంది, వెంటనే స్పందించిన హయత్ నగర్ ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ లోపల పరుపులు ఉండటంతో మళ్లీ మంటలు మొదలవుతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu