Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: 14న ఉప్పల్‌లో 4వ టీ20.. హైదరాబాద్‌కు ఇరు జట్లు!

Hyderabad: 14న ఉప్పల్‌లో 4వ టీ20.. హైదరాబాద్‌కు ఇరు జట్లు!

hmtv 2 weeks ago

Hyderabad: 14న ఉప్పల్‌లో 4వ టీ20.. హైదరాబాద్‌కు ఇరు జట్లు!

హైదరాబాద్: ఈనెల 14న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న నాలుగవ టి20 మ్యాచ్‌లో పాల్గొనేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక ప్రైవేట్ బస్సుల్లో భారీ భద్రత నడుమ ఇండియా, వెస్టిండీస్ క్రికెట్ ఆటగాళ్ళను నగరంలోని స్టార్ హోటల్‌కు తరలించారు.

ఎయిర్ పోర్ట్ వద్దకు క్రికెట్ అభిమానులు భారీగా చేరుకుని తమ అభిమాన ఆటగాళ్లకు కేరింతలతో స్వాగతం పలికేందుకు ప్రయత్నించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu