Hyderabad: ఐమాక్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మహిళా నేతల ధర్నా
హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడుని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తు..సైఫాబాద్ ఐమాక్స్ వద్ద ఉన్న పెద్ద అంబెడ్కర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన బి ఆర్ ఎస్ మహిళ నేతలు.
వివిధ మహిళా సంఘాలు.

