Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: ఎల్బీనగర్ కూడలిలో 'వ్యోమగామి'.. ఆకట్టుకుంటున్న కొత్త నమూనా!

Hyderabad: ఎల్బీనగర్ కూడలిలో 'వ్యోమగామి'.. ఆకట్టుకుంటున్న కొత్త నమూనా!

hmtv 1 week ago

Hyderabad: ఎల్బీనగర్ కూడలిలో 'వ్యోమగామి'.. ఆకట్టుకుంటున్న కొత్త నమూనా!

హైదరాబాద్: నగరంలో వ్యోమగామి రాజధానిలోని ప్రధాన కూడళ్లలో సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి.

పలుచోట్ల ఇప్పటికే ఆకట్టుకునే నమూనాలను బల్దియా ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎల్బీనగర్ కూడలి అండర్పాస్పై వ్యోమగామి ఆకృతిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు తుది దశకు చేరుకోవడంతో త్వరలో ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu