Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: రేవంత్ రెడ్డి భాష, పాలనపై విపక్షాల తీవ్రస్థాయి ధ్వజం!

Hyderabad: రేవంత్ రెడ్డి భాష, పాలనపై విపక్షాల తీవ్రస్థాయి ధ్వజం!

hmtv 1 hr ago

Hyderabad: రేవంత్ రెడ్డి భాష, పాలనపై విపక్షాల తీవ్రస్థాయి ధ్వజం!

Hyderabad: రేవంత్ రెడ్డి భాష రోజు,రోజుకు దిగజారుతుంది.

రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే తల్లిదండ్రులు టీవీలు బంద్ చేసే పరిస్థితి వచ్చింది.

రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు,సరుకు లేదు.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్లు నములుడు తప్ప సబ్జెక్ట్ లేదు.

ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ లో ఉందొ రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదు.

అద్దంకి దయాకర్ చెంచా లాగా మారారు.

రేవంత్ రెడ్డి వేసే బొక్కలకు అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి ఆశ పడుతున్నారు.

రేవంత్ రెడ్డి ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారు.

రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.

ప్రజలు మాకు ఇచ్చిన పాత్రను పోషిస్తున్నాము.

రేవంత్ రెడ్డి మాట్లాడే భాష హంతకుడి భాషలాగా ఉంది.

సీఎం రేవంత్ రెడ్డిపై ఎందుకు డీజీపీ కేసు పెట్టడం లేదు.

రేవంత్ రెడ్డి పాలనలో పట్ట పగలు మహిళలకు భద్రత లేదు.

సీఎం రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాఫ్ హోం,విద్యా,మున్సిపల్ శాఖల మంత్రి.

సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి.

రేవంత్ రెడ్డి ఇట్లాగే చేస్తే శ్రీలంక,బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు తెలంగాణలో వస్తాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu