Dailyhunt
Hyderabad: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయిన డీకే అరుణ!

Hyderabad: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయిన డీకే అరుణ!

hmtv 2 weeks ago

Hyderabad: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయిన డీకే అరుణ!

Hyderabad: లోక్ భవన్ లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో భేటీ అయిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ.

మహబూబ్ నగర్ ఖేల్ సంసద్ మహోత్సవ్ ముగింపు వేడుకకు ముఖ్య అతిథిగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ఆహ్వానించిన ఎంపీ డీకే అరుణ.

ఏప్రిల్ 9వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే క్రీడా మహోత్సవం గురించి గవర్నర్ కు వివరించిన ఎంపీ డీకే అరుణ. 24వ తేదీన మహబూబ్ నగర్ వేదికగా జరిగే ముగింపు వేడుకకు హాజరవుతానని సానుకూలంగా స్పందించిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu