Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్!

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్!

hmtv 1 hr ago

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్!

Indrakeeladri: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ గాయత్రి దేవీ రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్.

దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. దసరా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu