Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jammikunta: రాత్రి వేళల్లోనూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పర్యటన

Jammikunta: రాత్రి వేళల్లోనూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పర్యటన

hmtv 5 days ago

Jammikunta: రాత్రి వేళల్లోనూ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ పర్యటన

మ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని రామన్నపల్లి 3వ వార్డు కౌన్సిలర్ కొలకని రాజకుమారి రాజు ప్రస్తుత ఎండాకాలం దృశ్య వార్డులో నల్ల నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని సమస్యను రాత్రి పూట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ కి ఫోన్ చేసి గేట్ వాల్ లీకేజీ సమస్య వివరించగా వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సంబంధిత అధికారులతో కలిసి సమస్యను తెలుసుకుని ఏఈ వికాస్ కి ఫోన్ చేసి తక్షణమే సమస్య పరిష్కారం కావాలని వారితో కలిసివెళ్లి సమస్య పరిష్కరించి ప్రజలకు తమ పాలకవర్గం ఎల్లవేళల అందుబాటులో ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ కొలకని రాజకుమారి రాజు ఏఈ వికాస్ మిషన్ భగీరథ ఏఈ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu