Jangaon: జనగామలో ఉరకలెత్తిన ఉత్సాహం.. 2కే రన్‌లో పరుగెత్తిన కలెక్టర్, డీసీపీ!
జనగామ జిల్లా : 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా యువజన, క్రీడల వారోత్సవాల సందర్బంగా IDOC నుండి ధర్మ కంచ స్టేడియం వరకు నిర్వహిస్తున్న 2కే రన్ ను జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..
ఈ రన్ లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, RDO గోపిరామ్, వివిధ శాఖల కు చెందిన జిల్లా స్థాయి అధికారులు, యువత, క్రీడాకారులు, విద్యార్థులు, వాకర్స్, ప్రజలు పాల్గొన్నారు.

