Dailyhunt
Jangaon: రోడ్డు ప్రమాదంలో ఎలుగుబంటి మృతి

Jangaon: రోడ్డు ప్రమాదంలో ఎలుగుబంటి మృతి

hmtv 3 days ago

Jangaon: రోడ్డు ప్రమాదంలో ఎలుగుబంటి మృతి

Jangaon: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు శివారు వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎలుగుబంటి మృతి.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఈ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదం. మృతి చెందిన ఎలుగుబంటిని పోస్ట్ మార్టం చేసి సమాధి చేసిన ఫారెస్ట్ అధికారులు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu