Jordar News: రైతు భరోసా ఇయ్యలేదని సర్కార్ మీద గరమైతున్న రాములు తాత
Jordar News: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా ఇప్పటివరకు రైతులకు పెట్టుబడి సహాయం అందకపోవడంపై క్షేత్రస్థాయిలో రైతాంగం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
ప్రముఖ తెలుగు వార్తా సంస్థ హెచ్‌ఎంటీవీ (hmtv) అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ వ్యంగ్య కార్యక్రమం "జోర్దార్ న్యూస్" వేదికగా ఈ ప్రజా సమస్యను సరికొత్తగా తెరపైకి తెచ్చింది. ఈ ఎపిసోడ్‌లో భాగంగా గ్రామీణ రైతు ప్రతినిధిగా 'జోర్దార్ రాములు తాత' ప్రస్తుత ప్రభుత్వంపై తనదైన తెలంగాణ యాసలో నిప్పులు చెరిగారు. ఈ కథను పూర్తిగా చుడండి!

