Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kadapa: వీడు నరరూప రాక్షసుడు కడపలో డబుల్ మర్డర్ కలకలం!

Kadapa: వీడు నరరూప రాక్షసుడు కడపలో డబుల్ మర్డర్ కలకలం!

hmtv 1 week ago

Kadapa: వీడు నరరూప రాక్షసుడు కడపలో డబుల్ మర్డర్ కలకలం!

Kadapa: కడపలో డబుల్ మర్డర్ జరిగిన విషయం తెలిసిందే. బాబు కుమార్తె హారిక(21) BTech మధ్యలో మానేసింది.

ఓ వివాహితుడితో క్లోజ్‌గా ఉంటోందని తండ్రికి డౌట్. కుమార్తెకు కాపలాగా తల్లి ఓబులమ్మ(65)ను ఉంచాడు. ఆమె పెన్షన్ కోసం వనిపెంటకు వెళ్లి రాలేదు. కుమార్తెపై అనుమానం పెరిగి సోమవారం హత్య చేశాడు. తర్వాత వనిపెంట నుంచి తల్లిని తీసుకొచ్చి చంపేశాడు. మరదలు ఇంటికెళ్లి తమ్ముడితో కాపురం చేయకుండా ఒంటరిగా ఉన్నావంటూ చంపబోయాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu