Dailyhunt
Kagaznagar: ఆక్రమణ ఆరోపణలు తప్పు.. మాజీ ఎమ్మెల్యే స్పష్టత

Kagaznagar: ఆక్రమణ ఆరోపణలు తప్పు.. మాజీ ఎమ్మెల్యే స్పష్టత

hmtv 5 days ago

Kagaznagar: ఆక్రమణ ఆరోపణలు తప్పు.. మాజీ ఎమ్మెల్యే స్పష్టత

Kagaznagar: అన్నదాన సత్రంపై పిర్యాదులు రాజకీయ కుట్ర: సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపణ.

కాగజ్‌నగర్‌లో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు. పేదలకు అన్నదానం చేస్తున్నందుకే కక్షపూరిత ఫిర్యాదులు అన్న కోనప్ప. లీజు ముగిసినా పొడిగింపు కోసం ప్రభుత్వానికి వినతి.

800 గజాల స్థలంలోనే సత్రం నిర్మించానని స్పష్టం. 1600 గజాలు ఆక్రమించానన్న ఆరోపణలు తప్పుడు అని ఖండన. సత్రంలో అన్నదానం, వేసవిలో అంబలి పంపిణీ కొనసాగింపు. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu