Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kagaznagar: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

Kagaznagar: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

hmtv 5 days ago

Kagaznagar: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

కాగజ్నగర్: అన్నదాత అవగాహన కార్యక్రమం కొమరం భీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని జాంబుగా రైతువేదికలో రైతులకు అవగాహన కల్పించడం జరిగింది.

తక్కువ యూరియా వాడండి సాగు ఖర్చులను తగ్గించండి నేల ఆరోగ్యాన్ని కాపాడండి. అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి ప్రకృతిని రక్షించండి. పంట మార్పిడి పాటించండి సుస్థిర ఆదాయాన్ని పొందండి.మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాలనే సాగు చేయండి అధిక ఆదాయాన్ని పొందండి సాగునీటినీ ఆదాయాన్ని భావితరాలకు అందించండి సేంద్రీయ పద్ధతులను పాటించండి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించండి అని ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రైతులకు వివరించడం జరిగింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu