Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kaligiri: కలిగిరిలో రోడ్డు ప్రమాదంపై గ్రామస్థుల ఆగ్రహం.. స్తంభించిన ప్రయాణాలు

Kaligiri: కలిగిరిలో రోడ్డు ప్రమాదంపై గ్రామస్థుల ఆగ్రహం.. స్తంభించిన ప్రయాణాలు

hmtv 6 days ago

Kaligiri: కలిగిరిలో రోడ్డు ప్రమాదంపై గ్రామస్థుల ఆగ్రహం.. స్తంభించిన ప్రయాణాలు

Kaligiri: నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలో కావలి టు దుత్తలూరు జాతీయ రహదారి బిజీ 167 పై జిర్రావారిపాలెం గ్రామస్తులు మృతుని బంధువులు రోడ్డు పై బైఠాయించడంతో కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో రాకపోకలుగా అంతరాయం ఏర్పడింది.

ఈ ప్రమాదంలో మృతి చెందిన పర్రె హజరత్ కి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుండి కదిలే పరిస్థితి లేదంటు మృతుని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ ని పిలిపించాలంటూ పోలీసులతో వాగ్వాదాన్ని దిగేరు.ట్రాక్టర్కు ప్రధానంగా వెనుక వైపు రేడియం స్టిక్కర్లు లేక ఈ ప్రమాదం సంభవించిందని గ్రామస్తుల ఆరోపించారు.విషయం తెలుసుకున్న కలిగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని బంధువులతో మాట్లాడుతున్న వెనక్కి తగ్గకుండా రోడ్డుపై అలానే బయటయించడం వలన ప్రయాణికులకు తీవ్ర సౌకర్యం కలుగుతుందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu