Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kamareddy: కాలి బూడిదైన ఆస్తులు.. కన్నీటి పర్యంతమైన బాధితులు!

Kamareddy: కాలి బూడిదైన ఆస్తులు.. కన్నీటి పర్యంతమైన బాధితులు!

hmtv 2 weeks ago

Kamareddy: కాలి బూడిదైన ఆస్తులు.. కన్నీటి పర్యంతమైన బాధితులు!

కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు జిఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

సోమవారం అగ్ని ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. అగ్ని ప్రమాదం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాద బాధితులకు తోచిన విధంగా ప్రతి ఒక్కరూ సహాయం అందించాలని కోరారు. వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu