Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kandukur: ప్రతి శనివారం పరిశుభ్రత బాధ్యత కందుకూరు పోలీస్ సిబ్బంది

Kandukur: ప్రతి శనివారం పరిశుభ్రత బాధ్యత కందుకూరు పోలీస్ సిబ్బంది

hmtv 1 week ago

Kandukur: ప్రతి శనివారం పరిశుభ్రత బాధ్యత కందుకూరు పోలీస్ సిబ్బంది

కందుకూరు: ప్రతి నెల మూడవ శనివారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పులి శివ నాగరాజు మరియు సిబ్బంది అందరూ కలిసి కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రపరిచారు.

ఈ సందర్భంగా ఎస్ఐ శివ నాగరాజు మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమని తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu