Dailyhunt
Karimnagar: ఇంటర్ తోనే ఐటీ కొలువు.. కరీంనగర్ లో HCL భారీ జాబ్ మేళా!

Karimnagar: ఇంటర్ తోనే ఐటీ కొలువు.. కరీంనగర్ లో HCL భారీ జాబ్ మేళా!

hmtv 2 weeks ago

Karimnagar: ఇంటర్ తోనే ఐటీ కొలువు.. కరీంనగర్ లో HCL భారీ జాబ్ మేళా!

కరీంనగర్: ఇంటర్ విద్యార్థులకు HCL TechBee - కలెక్టర్ ఆధ్వర్యం ఈ నెల 11th 2026 న Software రంగంలో ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో HCL Technologies వారు నిర్వహిస్తున్న TECH Bee Programme కొరకు 2025/2026 న పూర్తి చేసుకున్న వారు అర్హులన్నారు. MPC,MEC,CEC/BIPC Vocational Computers విద్యార్థులకు 11th ఏప్రిల్ 2026 రోజున ఉదయం 11:30 గంటలకు Space Computer education opp: బస్టాండు చర్చి లైన్ మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా DIEO ఆ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ రంగ మరియు ప్రవేట్ కళాశాలలో MPC,MEC,CEC/Vocational Computers లో 75% ఓవరాల్ గాను, 60% మార్కులు మ్యాతమాటిక్స్ లో పొందిన అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సెట్ లతోపాటు జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలని సూచించారు.

క్రింది ఇచ్చిన సర్టిఫికెట్లను కచ్చితంగా వెంట ఉంచుకోవాలన్నారు.

(1) పదో తరగతి పాస్ సర్టిఫికెట్ నకలు,

(2) ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్.

(3) ఆధార్ కార్డు నకలు,

(4) ఒక ఫోటో &

(5) ఆండ్రాయిడ్ మొబైల్ తో డ్రైవ్ స్థలానికి హాజరుకావాలని కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu