Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: కాంగ్రెస్ లీడర్ బాగోతం వృద్ధ దంపతులకు బెదిరింపులు

Karimnagar: కాంగ్రెస్ లీడర్ బాగోతం వృద్ధ దంపతులకు బెదిరింపులు

hmtv 3 weeks ago

Karimnagar: కాంగ్రెస్ లీడర్ బాగోతం వృద్ధ దంపతులకు బెదిరింపులు

రీంనగర్: జమ్మికుంట వీణవంక మండలం వలభాపూర్ గ్రామంలో హృదయాన్ని కలిచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది.

వృద్ధ దంపతులు కళ్లేపెల్లి శంకరయ్య, ఆయన భార్య లక్ష్మి తమకు న్యాయంచేయాలని.

వేడుకుంటున్నారు.వలభపుర్ గ్రామానికి చెందిన దొమ్మటి వెంకటేశ్వర్లు గౌడు కాంగ్రెస్ లీడర్ రాజకీయ నాయకుడు తన పలుకుబడిని ఉపయోగించి తమను మాయ మాటలు నమ్మించి తన ఊరే కదా అని నమ్మి తన దగ్గర డబ్బులు లేకున్నా అవసరం ఉన్నాయి

వేడుకోవడంతో తన దగ్గర లేకున్నా కూడా ఇతరుల దగ్గర ముందు పడి ఇప్పించడం జరిగింది టైం దాటడంతో డబ్బులు అడుగుతుండగా బెదిరిస్తున్నాడని, "నాకు మంత్రి ఉన్నాడు.

మిమ్మల్ని వదలను.డబ్బులు అడుగుతే మీ అంతు చూస్తా" అంటూ భయాందోళనలకు గురిచేస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు.

పిల్లలు లేని ఈవృద్ధ దంపతులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, తమను ఆదుకునే వారు ఎవరూ లేరని కన్నీటిపర్యంతమవుతున్నారు.

తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అతని వాళ్ళ ప్రాణభయం ఉంది అని ఆ దంపతులు ఆవేదన వ్యక్తం చేసారు.

వల్లభాపూర్ ఊరులో ఈ వృద్ధ దంపతులను ఇంటి ముందు ఫ్లెక్సీలు కట్టి నిరాశన తెలుపుతున్నారు ఆందోళన చేసినారు వీరికి మద్దతుగా ఊరు గ్రామస్తులు మద్దతు తెలిపారు వీరికి దొమ్మటి వెంకన్న కోర్టు నోటీసులు పంపియడంతో అనారోగ్యానికి గురి అవుతున్నారు వృద్ధ దంపతులు భయాందోళనకు భయంతో వానికి పోతున్నారు మా డబ్బులు మాకు ఇప్పియ్యండి ఆ

డబ్బులు కూడా నావి కాదు వేరే వారి దగ్గర తీసుకొచ్చి ఇచ్చినాను అది అతనికి తెలుసు కూడా ఇచ్చినవారు వచ్చినారు మద్దతు తెలిపినారు నాకు ప్రాణ హని ఉంది వీరితోని మనకు డబ్బులు ఇప్పించండి అని రెండు చేతులెత్తి వీరిని వేడుకుంటున్నారు వీరిని చూసి గ్రామస్తులు అయ్యో పాపం అంటున్నారు తప్ప దోమ్మడి వెంకన్నకు ఇది న్యాయం కాదు అని అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu