Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karimnagar: కలెక్టరేట్‌లో టూరిజం పోస్టర్ కలకల.. వారోత్సవాల ప్లాన్ అదిరింది

Karimnagar: కలెక్టరేట్‌లో టూరిజం పోస్టర్ కలకల.. వారోత్సవాల ప్లాన్ అదిరింది

hmtv 4 days ago

Karimnagar: కలెక్టరేట్‌లో టూరిజం పోస్టర్ కలకల.. వారోత్సవాల ప్లాన్ అదిరింది

కరీంనగర్ : యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ (స్పోర్ట్స్) డిపార్ట్మెంట్ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతితో జిల్లా యువజన మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక "యూత్ అండ్ స్పోర్ట్స్" వారోత్సవాల్లో లో భాగంగా యువతకు స్కిల్స్ నైపుణ్యం పై ఆన్లైన్ లో అవగాహన కార్యక్రమం నిర్వాహించబడింది.

టూరిజం వారోత్సవాలు లో బాగంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా టూరిజం, హెరిటేజ్ వారోత్సవాలు పోస్టర్ విడుదల చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో DYSO శ్రీనివాస్ గౌడ్ MYB కోఆర్డినేటర్ తిరుపతి రెడ్డి , హెరిటేజ్ డిపార్ట్‌మెంట్ (వారసత్వ శాఖ) కరీంనగర్ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ ఎన్. సాగర్, టాస్క్ ఆఫీసర్ రమేష్, మరియు యువతి, యువకులు, విద్యార్థిని విద్యార్థులు, కోచ్ లు ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu