Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kethepally: నల్లగొండ మూసీ ప్రాజెక్టుకు మొదలైన వరద.. ప్రస్తుత నీటిమట్టం ఎంతంటే..?

Kethepally: నల్లగొండ మూసీ ప్రాజెక్టుకు మొదలైన వరద.. ప్రస్తుత నీటిమట్టం ఎంతంటే..?

hmtv 3 days ago

Kethepally: నల్లగొండ మూసీ ప్రాజెక్టుకు మొదలైన వరద.. ప్రస్తుత నీటిమట్టం ఎంతంటే..?

కేతేపల్లి (నల్లగొండ జిల్లా): నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.

రిజర్వాయర్‌లోకి 449.07 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 637.25 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. ​కుడి,ఎడమ కాల్వలకు నీటి విడుదల నిలిపివేయగా..ఆవిరి రూపంలో 76.50 క్యూసెక్కులు మొత్తం 92.65 క్యూసెక్కుల మేర అవుట్‌ఫ్లో ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: HMTV Telugu