Komarolu: కొమరోలులో విద్యుత్ షాక్‌తో గేదె మృతి!
Komarolu: మార్కాపురం జిల్లా కొమరోలు విద్యుత్ షాక్ తో గేదె మృతి ఈ సంఘటన కొమరోలు మండలంలోని కూరాకు వానిపల్లె గ్రామ సమీపంలోని పొలాలలో జరిగింది.
కూరాకు వానిపల్లె గ్రామానికి చెందిన పాణ్యం లక్ష్మి పశుపోషణ మీద ఆధారపడి జీవిస్తుంది. కాగా మేత కొరకు తన గేదె పొలాల్లోకి వెళ్లి ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తో మృతి చెందిందని గేదె విలువ సుమారు రూ.75 వేల ఉంటుందని లక్ష్మీ ప్రభుత్వం ఆదుకోవాలని లక్ష్మీ తెలిపారు.

